Surprise Me!

KTR: రైతు భరోసా లేదు, రుణ మాఫీ లేదు.. కేటీఆర్ ఫైర్..! | Oneindia Telugu

2025-07-25 1 Dailymotion

BRS Working President KTR visited Yellareddy in Kamareddy district. He said that the state will develop only if KCR becomes the CM again. He attended the ‘Atmaguruva Garjana’ meeting organized in Lingampeta as the chief guest. He said that the state was brought about on the basis of the constitution drafted by Ambedkar. He said that his government has not stopped any schemes even during Corona. KTR called on Congress leaders to be wise with their votes in the local body elections. He questioned whether Congress had said that if Rs. 10 thousand per acre is given as investment assistance, then Rs. 15 thousand will be given. KTR.
కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించారు. కేసీఆర్ మళ్లీ సీఎం అయితేనే రాష్ట్రాభివృద్ధి జరుగుతుందన్నారు.
లింగంపేటలో నిర్వహించిన ‘ఆత్మగౌరవ గర్జన’ సభకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంబేడ్కర్‌ రూపొందించిన రాజ్యాంగం ఆధారంగానే రాష్ట్రాన్ని తెచ్చుకున్నామన్నారు. కరోనా సమయంలోనూ తమ ప్రభుత్వం ఏ పథకాలు ఆపలేదని చెప్పారు. స్థానిక సంస్థ ఎన్నికల్లో ఓటుతో కాంగ్రెస్‌ నేతలకు బుద్ధి చెప్పాలని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. పెట్టుబడి సాయం ఎకరానికి రూ.10వేలు ఇస్తే.. కాంగ్రెస్‌ రూ.15వేలు ఇస్తామని చెప్పలేదా అని ప్రశ్నించారు.
#ktr
#revanthreddy
#brs



Also Read

హైదరాబాద్ కు మరో `ఐకనిక్`: రూపురేఖలు మారిపోతాయ్ :: https://telugu.oneindia.com/news/telangana/mir-alam-tank-in-hyderabad-to-get-iconic-bridge-444969.html?ref=DMDesc

"సోనియా ఇచ్చిన రాష్ట్రంలో రాహుల్ హామీని అమ‌లు చేశాం" :: https://telugu.oneindia.com/news/telangana/telangana-govt-presents-bc-reservation-bills-to-congress-mps-in-delhi-for-support-444961.html?ref=DMDesc

కేటీఆర్‌కి ముద్దు పెట్టబోయిన యువతి.. వీడియో వైరల్ :: https://telugu.oneindia.com/news/telangana/young-woman-s-attempt-to-kiss-ktr-on-his-birthday-goes-viral-at-telangana-bhavan-444941.html?ref=DMDesc